OsannaOpen app

వన్ నెస్

తెలుగు#282

%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d %e0%b0%a8%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d

Original lyrics

రాజుల రాజైన యేసు రాజు – భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతున్ స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి ||రాజుల|| దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి (2) ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) భూమిని పుట్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు (2) దేవుడు – దేవుడు – యేసే దేవుడు – (2) తర తరాలలో – యుగ యుగాలలో – జగ జగాలలో దేవుడు – దేవుడు – యేసే దేవుడు – (2) సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో (2) మహిమా మహిమా నా యేసుకే మహిమా మహిమా నా రాజుకే (2) యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే (2) విజయ గీతము పాడెదము (2) హోసన్నా జయమే – హోసన్నా జయమే హోసన్నా జయం మనకే – (2) బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు (2) శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము (2) సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు (2) అల్పా ఓమెగయూ – నిత్యుడైన దేవుడవు (2) నిత్యనిబంధన చేశావు – నిబంధననే స్థిరపరచావు నిన్ననేడు రేపు మారని దేవుడ నీవు (2) పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2) సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా (2) స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2) యేసు నాథుని మేలులు తలంచి (2) ||స్తోత్రం|| యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చుచున్నాడు (2) ||యేసు|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల మొఱ్ఱను విని (2) దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము (2) సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ఆహా హల్లెలూయా – ఆహా హల్లెలూయా (2) కష్టనష్టములెన్నున్నా – పొంగు సాగరాలెదురైనా (2) ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో (2) రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము (2) కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా (2) అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును (2) ఓరన్న – ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న – లేరన్న యేసే ఆ దైవం చూడన్నా – చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును (2) జలరాసులనుండి బలమైన చేతితో (2) వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం – (2) గుండె చెదరిన వారిని బాగుచేయువాడని (2) వారి గాయములన్నియు కట్టుచున్నవాడని (2) దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము (2) దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము – (2)
Romanised English lyrics
Raajula Raajaina Yesu Raaju – Bhoo Janulanelun Hallelooyaa Hallelooyaa Devuni Sthuthiyinchudi Hallelooya Yesu Prabhun Ellaru Sthuthiyinchudi Vallabhuni Charyalanu Thilakinchi Sthuthiyinchudi Balamaina Pani Cheyu Balavanthun Sthuthiyinchudi Ellarini Sweekarinchu Yesuni Sthuthiyinchudi ||Raajula|| Devuni Sthuthiyinchudi Ellappudu Devuni Sthuthiyinchudi (2) Aayana Parishuddha Aalayamandu (2) Aayana Sannidhilo Aa.. Aa.. (2) ||Ellappudu|| Ala Sainyamulaku Adhipathiyaina Aa Devuni Sthuthinchedamu (2) Ala Sandramulanu Daatinchina Aa Yehovaanu Sthuthinchedamu (2) Hallelooyaa Sthuthi Mahima Ellappudu Devuni Kichchedamu (2) Aa.. Hallelooyaa Halellooyaa Hallelooyaa (2) Bhoomini Puttimpaka Munupu Lokamu Punaadi Lenappudu (2) Devudu Devudu Yese Devudu (2) Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo Devudu Devudu Yese Devudu – (2) Sooryunilo CHandrunilo Thaaralalo Aakaashamulo (2) Mahimaa Mahimaa Naa Yesuke Mahimaa Mahimaa Naa Raajuke (2) Yordaanu Edurainaa Erra Sandramu Pongi Porlinaa (2) Bhayamu Ledu Jayamu Manade (2) Vijaya Geethamu Paadedamu (2) Hosannaa Jayame – Hosannaa Jayame Hosannaa Jayam Manake – (2) Balamaina Devudavu Balavanthudavu Neevu (2) Shoonyamulo Samasthamunu – Niraakaaramulo Aakaaramu (2) Srujiyinchinaavu Neevu – Sarva Srushtikarthavu Neevu (2) Alphaa Omegayu – Nithyudaina Devudavu (2) Nithya Nibandhana Chesaavu – Nibandhanane Sthiraparachaavu Ninna Nedu Repu Maarani Devuda Neevu (2) Paadeda Hallelooyaa Maranaatha Hallelooyaa (2) Sada Paadeda Hallelooyaa Prabhu Yesuke Hallelooyaa (2) Sthothram Chellinthumu Sthuthi Sthothram Chellinthumu (2) Yesu Naathuni Melulu Thalanchi (2) ||Sthothram|| Yesu Raajugaa Vachchuchunnaadu Bhoo Lokamanthaa Thelusukontaaru (2) Ravikoti Thejudu Ramyamaina Devudu (2) Raaraajugaa Vachchuchunnaadu (2) ||Yesu|| Sthuthula Madhyalo Nivaasam Chesi Doothalella Pogade Devudaayane (2) Veduchundu Bhakthula Morranu Vini (2) Dikkuleni Pillalaku Devudaayane (2) Aayane Naa Sangeethamu Balamaina Kotayunu Jeevaadhipathiyu Aayane Jeevitha Kaalamella Sthuthinchedamu (2) Seeyonu Paatalu Santhoshamugaa Paaduchu Seeyonu Velludamu (2) Lokaana Shaashwathaanandamemiyu Ledani Cheppenu Priyudesu (2) Pondavale Nee Lokamunandu Kontha Kaalamenno Shramalu (2) Aahaa Hallelooyaa – Aahaa Hallelooyaa (2) Kashta Nashtamulennunnaa – Pongu Saagaraaledurainaa (2) Aayane Mana Aashrayam – Irukulo Ibbandulalo (2) Randi Yehovaanu Goorchi Uthsaahagaanamu Chesedamu (2) Kondalalo Loyalalo Adavulalo Edaarulalo (2) Nannu Gamaninchinaavaa Nannu Nadipinchinaavaa (2) Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) Ninne Ninne Ne Koluthunayyaa Neeve Neeve Naa Raajuvayyaa (2) Yesayyaa Yesayyaa Yesayyaa (2) Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa Charithraloniki Vachchaadannaa Pavithra Jeevam Thechchaadannaa (2) Advitheeyudu Aadi Devudu AAdarinchunu Aadhukonunu (2) Oranna – Oranna Yesuku Saati Vere Leranna – Leranna Yese Aa Daivam Choodannaa – Choodannaa Yese Aa Daivam Choodannaa Naa Deepamunu Veliginchuvaadu Naa Cheekatini Velugugaa Cheyunu (2) Jalaraasula Nundi Balamaina Chethitho (2) Velupala Cherchina Balamaina Devudu (2) Yehovaa Naa Balamaa Yadhaarthamainadi Nee Maargam Paripoornamainadi Nee Maargam – (2) Gunde CHedarina Vaarini Baagu Cheyuvaadani (2) Vaari Gaayamulanniyu Kattuchunnavaadani (2) Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi Manamandaramu Sthuthi Gaanamu Cheyutaye Manchidi Daaruna Himsalalo Devuni Doothalugaa Aarani Jwaalalalo Aagani Jayamulatho Maarani Prema Samarpanatho Sarvathra Yesuni Keerthinthumu (2) Devuni Vaarasulam Prema Nivaasulamu Jeevana Yaathrikulam Yesuni Daasulamu Navayuga Sainikulam Paraloka Pourlamu – (2)
Open in app · save or share