ఆ యంధకారంపు రేయిలో
Aa Yandhakaarampu Reyilo
Original lyrics
ఆ యంధకారంపు - రేయిలో క్రీస్తు పడు - నాయాసములు దలంచరే =
సాయంతనము శిష్య - *సమితితో భోజనముం - జేయంగూర్చున్న ప్రభువు -
భక్తుల కనియె నా యంధ||
1... ఒకండు మిలో నన్ను - యూద *గణముల చేతు - లకు నప్పగింపం దలం
చెన్ - *మొక మిచ్చకము గల్గు - మూర్భుండగు యూదాను - “మొనసె
వీడనుచుం దెలిపి యికం మిమ్ముంగూడియుం - డకయుందునని రొట్టె -
విరిచి స్తోత్రంబుజేసి = ప్రకటంబుగా - దీని భక్షించుండని పిదప - నొక పాత్ర
'నాన నిచ్చెన్ - ద్రాక్షారసం బా యంధ||
15ర5్ క్రీస్తు థమలు మరణము
2... తన మేని గురుతు రొ - ట్టెను జేసి పాపవిమో - చనమైన రక్తమునకు -
నొనరంగ ద్రాక్షారస - మును గురుతుగాం దెలిపి - నెనరుగల కర్త యపుడు
- చనె గెత్సెమను వన - స్థలిలోన శిష్యుల - నునిచి తానొక్కరుండు =
మనసు వ్యాకులము చే-తను నిండియుండంగా - ఘనుడు ప్రార్ధించెందండ్రిన్
- గాధముగాను || ఆ యంధ||
8... శ్రమచేతం దన శరీ - రము నుండి దిగజారెం - జెమట రక్తపు బొట్లుగా -
క్రమముగా దూత తన - కడ *కరుగుదెంచి శాం - తముం బల్మి చనిన
3పిదపం = తమ మనంబులం బోలు - *తమసమున యూద సై - న్యము
కలేగుదెంచె నపుడు - గెత్సెమను వనికి నా యంధ||
4 పరశాంతి శీలస - ర్వజ్ఞతలు గల ప్రభుం - డెరింగి తనకున్న పాట్లు -
నరులు నజరేతు యే - సను వాని ననంగం దా - నెటింగించె నేనేయని =
5... తన శిష్యులను విడువుం - దని రిపులచేం దానె పట్టువడియెన్ - “కినిపి
పేతురు యాజ - కుని దాసు *కర్ణంబు - *ేదునుమంగ క్రీస్తుండపుడు -
కనికరంబున స్వస్థ - తను జేయు నావిభుని - కరములను విరిచి కట్టి =
వెనుక ముందరం జుట్టు - కొని యెరూషలేము పుర - మునకుం దీసుకం
బోయిరి - రాణువవార || లా యంధ||
Romanised English lyrics
Aa Yandhakaarampu - Reyilo Kreesthu Padu - Naayaasamulu Dalanchare =
Saayanthanamu Shishya - *Samithitho Bhojanamun - Jeyanggoorchunna Prabhuvu -
Bhakthula Kaniye Naa Yandha||
1... Okandu Milo Nannu - Yooda *Ganamula Chethu - Laku Nappagimpan Dalan
Chen - *Moka Michchakamu Galgu - Moorbhundagu Yoodaanu - “Monase
Veedanuchun Delipi Yikan Mimmunggoodiyun - Dakayundunani Rotte -
Virichi Sthothrambujesi = Prakatambugaa - Deeni Bhakshinchundani Pidapa - Noka Paathra
'Naana Nichchen - Draakshaarasan Baa Yandha||
15Ra5 Kreesthu Thamalu Maranamu
2... Thana Meni Guruthu Ro - Ttenu Jesi Paapavimo - Chanamaina Rakthamunaku -
Nonarangga Draakshaarasa - Munu Guruthugaan Delipi - Nenarugala Kartha Yapudu
- Chane Gethsemanu Vana - Sthalilona Shishyula - Nunichi Thaanokkarundu =
Manasu Vyaakulamu Che-Thanu Nindiyundanggaa - Ghanudu Praardhinchendandrin
- Gaadhamugaanu || Aa Yandha||
8... Shramachethan Dana Sharee - Ramu Nundi Digajaaren - Jemata Rakthapu Botlugaa -
Kramamugaa Dootha Thana - Kada *Karugudenchi Shaan - Thamun Balmi Chanina
3Pidapan = Thama Manambulan Bolu - *Thamasamuna Yooda Sai - Nyamu
Kalegudenche Napudu - Gethsemanu Vaniki Naa Yandha||
4 Parashaanthi Sheelasa - Rvagnathalu Gala Prabhun - Deringgi Thanakunna Paatlu -
Narulu Najarethu Ye - Sanu Vaani Nananggan Daa - Netingginche Neneyani =
5... Thana Shishyulanu Viduvun - Dani Ripulachen Daane Pattuvadiyen - “Kinipi
Pethuru Yaaja - Kuni Daasu *Karnambu - *Edunumangga Kreesthundapudu -
Kanikarambuna Svastha - Thanu Jeyu Naavibhuni - Karamulanu Virichi Katti =
Venuka Mundaran Juttu - Koni Yerooshalemu Pura - Munakun Deesukan
Boyiri - Raanuvavaara || Laa Yandha||