ఆచరించుచునున్నాము ఆ చందము
Aacharinchuchununnaamu Aa Chandamu
Original lyrics
ఆచరించుచునున్నాము - ఆ చందము మేము = యే చందమేసు ప్రభు
సెల - విచ్చివేంచేసితో పరమండలికి || ఆచరించు||
1. నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ - నీ సెలవున న్నిఖిల భూస్టులుల్ - వాసికెక్కగా
గాంజేయుటకు వ్యాపించిరి కోరి = యోసియ్యోను రాజశాశ్వత - శ్రీసనాధ
శితరక్షభాజ - నీ సుదయచే నీ యుద్యోగము - నిత్యంబును బొంది
|||యాచరించు||
2. _భాసురత్వత్సమా చార - వాక్యము విని సదావి - శ్వాసిభాగ్యాభి ముఖ
స్వాభావుల నీవేళన్ = భాసమాన పతితపా - వనతాంకిత పాత్ర దరికు -
ల్లాసము నెమ్మోములందు - రాజిల్లగం దెచ్చి 1 యాచరించు||
8. _ పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష - పారావతమా - వీరి - నిత్తరి - నరుదౌ
నీదైవత్వచి - హ్నముతోడను గూడ = సరవిగా దతియను బొందె దెరగున
నీబప్తి స్తోదకములయు - బరిని వ్యాపించియుండుటకు - ప్రార్థించుచు నిన్ను
|||యాచరించు||
4. _ పరయానంద వదనము నీ - దరికరాంగిగోరు వీరి న్నీ - పరమ కృపన్
దీవించి నీ - కరుణా కటాక్షేక్షన్ = స్థిరతం బాన్పియాత్మలకు - నీ మహిమ
కిరణములు - నెరపు మో అభువాయని - నిన్ను వేడుచు ||నాచరించు||
Romanised English lyrics
Aacharinchuchununnaamu - Aa Chandamu Memu = Ye Chandamesu Prabhu
Sela - Vichchivenchesitho Paramandaliki || Aacharinchu||
1. Nee Subhakthul Nisthulaaposthalul - Nee Selavuna Nnikhila Bhoostulul - Vaasikekkagaa
Gaanjeyutaku Vyaapinchiri Kori = Yosiyyonu Raajashaashvatha - Shreesanaadha
Shitharakshabhaaja - Nee Sudayache Nee Yudyogamu - Nithyambunu Bondi
|||Yaacharinchu||
2. _Bhaasurathvathsamaa Chaara - Vaakyamu Vini Sadaavi - Shvaasibhaagyaabhi Mukha
Svaabhaavula Neevelan = Bhaasamaana Pathithapaa - Vanathaangkitha Paathra Dariku -
Llaasamu Nemmomulandu - Raajillagan Dechchi 1 Yaacharinchu||
8. _ Parishuddha Naadhyaathma Moksha - Paaraavathamaa - Veeri - Niththari - Narudau
Needaivathvachi - Hnamuthodanu Gooda = Saravigaa Dathiyanu Bonde Deraguna
Neebapthi Sthodakamulayu - Barini Vyaapinchiyundutaku - Praarthinchuchu Ninnu
|||Yaacharinchu||
4. _ Parayaananda Vadanamu Nee - Darikaraanggigoru Veeri Nnee - Parama Krupan
Deevinchi Nee - Karunaa Kataakshekshan = Sthirathan Baanpiyaathmalaku - Nee Mahima
Kiranamulu - Nerapu Mo Abhuvaayani - Ninnu Veduchu ||Naacharinchu||