ఆదాము హవ్వల కళ్యాణం
Aadaamu Havvala Kalyaanam
Original lyrics
ఆదాము హవ్వల కళ్యాణం
అందరి హృదయాల ఆనందం (2)
సమతా మమతలు కలిగుండాలి
ఒకరిని ఒకరు ప్రేమించాలి (2)
కష్టములోన నష్టములోన (2)
సహనము కలిగి జీవించాలి (2) ||ఆదాము||
ప్రభు యేసు నీ దీవెనలన్ని
వీరిద్దరిపై దిగి రావాలి (2)
సంతానముతో సౌభాగ్యముతో (2)
సంసార నావను సాగించాలి (2) ||ఆదాము||
Romanised English lyrics
Aadaamu Havvala Kalyaanam
Andari Hrudayaala Aanandam (2)
Samathaa Mamathalu Kaligundaali
Okarini Okaru Preminchaali (2)
Kashtamulona Nashtamulona (2)
Sahanamu Kaligi Jeevinchaali (2) ||Aadaamu||
Prabhu Yesu Nee Deevenalanni
Veeririvuripai Digi Raavaali (2)
Santhaanamutho Soubhaagyamutho (2)
Samsaara Naavanu Saaginchaali (2) ||Aadaamu||