OsannaOpen app

ఆదియందు వాక్యముండెను

తెలుగు#308

Aadiyandu Vaakyamundenu

Original lyrics

ఆదియందు వాక్యముండెను ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే మన దేవుడై ఉండెను (2) ||ఆదియందు|| భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండినప్పుడు చీకటి అగాధజలము పైన కమ్మియుండినప్పుడు (2) దేవుని ఆత్మ జలముపై అలాడుచున్నప్పుడు (2) అల్ఫాయు ఒమేగాయు నేనే అని పలికిన ప్రభువును స్తుతియించెదము (2) ||ఆదియందు|| దివ్యమైన ఆ స్థలమును విడచి దీనుడై జన్మించినప్పుడు మానవులను రక్షించుట కొరకు సిలువలో తన రక్తమును కార్చినప్పుడు (2) కరుణామయుడైన ఆ ప్రభువుని చూచినప్పుడు (2) అల్ఫాయు ఒమేగాయు నేనే అని పలికిన ప్రభువును స్తుతియించెదము (2) ||ఆదియందు|| సిలువపై మృతి నొందిన యేసు సమాధి చీలబడినప్పుడు మూడవ దినమున తిరిగి మృత్యుంజయుడై లేచినప్పుడు (2) సదాకాలము నీలో నివసించుటకే (2) అల్ఫాయు ఒమేగాయు నేనే అని పలికిన ప్రభువును స్తుతియించెదము (2) ||ఆదియందు||
Romanised English lyrics
Aadiyandu Vaakyamundenu Aa Vaakyame Devuni Yodda Undenu Aa Vaakyame Mana Devudai Undenu (2) ||Aadiyandu|| Bhoomi Niraakaaramugaanu Shoonyamugaa Undinappudu Cheekati Agaadhajalamu Paina Kammiyundinappudu (2) Devuni Aathma Jalamupai Alaaduchunnappudu (2) Alphaayu Omegayu Nene Ani Palikina Prabhuvunu Sthuthiyinchedamu (2) ||Aadiyandu|| Divyamaina Aa Sthalumunu Vidachi Deenudai Janminchinappudu Maanavulanu Rakshinchuta Koraku Siluvalo Thana Rakthamunu Kaarchinappudu (2) Karunaamayudaina Aa Prahuvuni Choochinappudu (2) Alphaayu Omegayu Nene Ani Palikina Prabhuvunu Sthuthiyinchedamu (2) ||Aadiyandu|| Siluvapai Mruthi Nondna Yesu Samaadhi Cheelabadinappudu Moodava Dinamuna Thirigi Mruthyunjayudai Lechinappudu (2) Sadaakaalamu Neelo Nivasinchutake (2) Alphaayu Omegayu Nene Ani Palikina Prabhuvunu Sthuthiyinchedamu (2) ||Aadiyandu||
Open in app · save or share