ఆగక సాగిపో ముందుకు
Aagaka Saagipo Munduku
Original lyrics
ఒంటరివి కాదెన్నడును
యేసే నీకు తోడుగా ఉండును (2)
ఆగక సాగిపో ముందుకు
యేసే నీకు తోడు భయమెందుకు
ఆగక సాగిపో ముందుకు
యేసే నీకు తోడు దిగులెందుకు
ఒంటరివి కాదెన్నడును
యేసే నీకు తోడుగా ఉండును (2) ||ఆగక||
1. నీ ప్రయాణము బహు భారమైననూ
ఆటంకములెన్నో నీకు చేరువైననూ (2)
కఠినమైన శ్రమలెన్నో నిన్ను చుట్టుముట్టిననూ (2)
నలు దిశలు చీకటే నిను కమ్మిననూ (2) ||ఆగక||
2. నీ భారమంతా సులువు చేయును
నీ ప్రతి ఇరుకును విశాలపరచును (2)
కఠినమైన శ్రమలన్ని కనుమరుగు చేయును (2)
ఆరిపోని వెలుగుతో నిన్ను నింపును (2) ||ఆగక||
Romanised English lyrics
Ontarivi Kaadennadunu
Yese Neeku Thodugaa Undunu (2)
Aagaka Saagipo Munduku
Yese Neeku Thodu Bhayamenduku
Aagaka Saagipo Munduku
Yese Neeku Thodu Digulenduku
Ontarivi Kaadennadunu
Yese Neeku Thodugaa Undunu (2) ||Aagaka||
1. Nee Prayaanamu Bahu Bhaaramainanoo
Aatankamulenno Neeku Cheruvainananoo (2)
Kathinamaina Shramalenno Ninnu Chuttumuttinanoo (2)
Nalu Dishalu Cheekate Ninu Kamminanoo (2) ||Aagaka||
2. Nee Bhaaramantaa Suluvu Cheyunu
Nee Prathi Irukunu Vishaala Parachunu (2)
Kathinamaina Shramalanni Kanumarugu Cheyunu (2)
Aariponi Velugutho Ninnu Nimpunu (2) ||Aagaka||