ఆహా నాకేమానందము
Aahaa Naakemaanandamu
Original lyrics
1. ఆహా నాకేమానందము
శ్రీ యేసు నాచేం బట్టుచు
సహాయుండై నాయన్నిటన్
సజీవుండై నడుపును.
||నా దారిం జూపును యేసు
నా చేంబట్టి నడుపును
ఎన్నండు నెడబాయండు
యేసె నా దారిం జూంపును ||
2. యేదే న్సుఖంబు లైనన్
సదా విచార మైనను
బాధాంధకార మైనను
ముదంబుతోడ నుందును.
3. చింతేల నాకు నీ దయన్
సంతత మీవు తోడుగాన్
బంతంబు నీచేం బట్టుచు
సంతృప్తితో నే నుందును.
4. నా చావు వేళ వచ్చినన్
విచార మొందక ధృతిన్
నీ చేయి బట్టి యేసుండా
నీ చారు మోక్ష మెక్కుదున్
Romanised English lyrics
1. Aahaa Naakemaanandamu
Shree Yesu Naachen Battuchu
Sahaayundai Naayannitan
Sajeevundai Nadupunu.
||Naa Daarin Joopunu Yesu
Naa Chembatti Nadupunu
Ennandu Nedabaayandu
Yese Naa Daarin Joompunu ||
2. Yede Nsukhambu Lainan
Sadaa Vichaara Mainanu
Baadhaandhakaara Mainanu
Mudambuthoda Nundunu.
3. Chinthela Naaku Nee Dayan
Santhatha Meevu Thodugaan
Banthambu Neechen Battuchu
Santhrupthitho Ne Nundunu.
4. Naa Chaavu Vela Vachchinan
Vichaara Mondaka Dhruthin
Nee Cheyi Batti Yesundaa
Nee Chaaru Moksha Mekkudun