ఆహా యెంతటి శ్రమలం
Aahaa Yenthati Shramalang
Original lyrics
ఆహా యెంతటి శ్రమలం బొందితి - వయ్యో - దాహ మాయెను నీకు
సిల్వపై = ద్రోహు లందరు గూడి రయ్యయ్యో - నీదు - దేహంబు బాధించి
రయ్యయ్యో ||యాహా||
1. దుష్కర్ములకు నప్పగించెనా - యూద - యిస్మ్కరి యోతనెడి శిష్యుడు =
తస్కరించినవాని భంగిన నిన్ను - నిష్కారణముగాను బట్టిరా ||ఆహా||
2. కలుషాత్ములందరు గూడిరా - నిన్ను - బలువిధంబుల హింసబెట్టిరా = తలపై
ముళ్ల కిరీటముంచి యా - సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||
8. కాలుసేతులయందు వారలు - ఇనుప - చీలల దిగగొట్టిరయ్యయ్యో = జాలి
- సుమంతైన జూపక - వారు - గేలిజేయుచు బాధపెట్టిరా || ఆహా||
4 బాధ తగ్గింపరాణువవారలు - నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా = నీదు మనస్సు
దానినొల్లక గొప్ప - వేదనలను భరియించెనే || ఆహా||
Romanised English lyrics
Aahaa Yenthati Shramalan Bondithi - Vayyo - Daaha Maayenu Neeku
Silvapai = Drohu Landaru Goodi Rayyayyo - Needu - Dehambu Baadhinchi
Rayyayyo ||Yaahaa||
1. Dushkarmulaku Nappaginchenaa - Yooda - Yismkari Yothanedi Shishyudu =
Thaskarinchinavaani Bhanggina Ninnu - Nishkaaranamugaanu Battiraa ||Aahaa||
2. Kalushaathmulandaru Goodiraa - Ninnu - Baluvidhambula Hinsabettiraa = Thalapai
Mulla Kireetamunchi Yaa - Siluva Neethone Moyinchiraa ||Aahaa||
8. Kaalusethulayandu Vaaralu - Inupa - Cheelala Digagottirayyayyo = Jaali
- Sumanthaina Joopaka - Vaaru - Gelijeyuchu Baadhapettiraa || Aahaa||
4 Baadha Thaggimparaanuvavaaralu - Neeku Chedu Draakshaarasamu Nivvagaa = Needu Manassu
Daaninollaka Goppa - Vedanalanu Bhariyinchene || Aahaa||