OsannaOpen app

ఆకాంక్షతో

తెలుగు#322

Aakaangkshatho

Original lyrics

ఆకాంక్షతో - నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన - యేసుని కొరకై పావురము - పక్షులన్నియును దుఃఖారావం - అనుదినం చేయునట్లు దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా ఆకాంక్ష గువ్వలు- గూళ్ళకు ఎగయునట్లు శుద్దులు తమ- గృహమును చేరుచుండగా నాదివ్య గృహమైన - సీయోనులో చేరుట నా ఆశయే ||ఆకాంక్ష!
Romanised English lyrics
Pallavi|| Aakaangkshatho - Nenu Kanipettudunu Praaneshvarudaina - Yesuni Korakai Cha|| Paavuramu - Pakshulanniyunu Duhkhaaraavan - Anudinan Cheyunatlu Dehavimochanamu Korakai Nenu Moolguchunnaanu Sadaa Aakaangksha Cha|| Guvvalu- Goollaku Egayunatlu Shuddulu Thama- Gruhamunu Cheruchundagaa Naadivya Gruhamaina - Seeyonulo Cheruta Naa Aashaye ||Aakaangksha!
Open in app · save or share