OsannaOpen app

ఆకాశంబున్ దూతలు

తెలుగు#505

Aakaashambun Doothalu

Original lyrics

ఆకాశంబున్ దూతలు ఉత్సాహించి పాడిరి పుట్టె రక్షకుండని సంతసించి ఆడిరి సర్వోన్నతమైన స్థలములలో ప్రభుకే మహిమలు కలుగును గాక భూమి పై సమాధానం (2) బెత్లెహేము నందున క్రీస్తు రాజున్ చూడుడి దేవుని కుమారుని మోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన||
Romanised English lyrics
Aakaashambun Doothalu Uthsaahinchi Paadiri Putte Rakshakundani Santhasinchi Aadiri Sarvonnathamaina Sthalamulalo Prabhuke Mahimalu Kalugunu Gaaka Bhoomipai Samaadhaanam (2) Bethlehemu Nanduna Kreesthu Raajun Choodudi Devuni Kumaaruni Mokarinchi Mrokkudi ||Sarvonnathamaina||
Open in app · save or share