ఆకాశంలో చూడుము సూర్య, చంద్ర తారలన్
Aakaashamlo Choodumu Soorya, Chandra Thaaralan
Original lyrics
ఆకాశంలో చూడుము సూర్య, చంద్ర తారలన్ (2)
నలుదిక్కుల చూడుము గడ్డి పువ్వులను (2)
వీటన్నిటినీ ప్రభువే చేసెను (2)
ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను (2)
అచ్చట నుండి నీరు నదిగా ప్రవహించె (2)
వీటన్నింటిని ప్రభువే చేసెను (2) ||ఆకాశములో||
మోకాళ్ళూని ప్రార్థింతున్ ప్రభుని ఆరాధింతున్ – యేసు నా ప్రభువా రక్షకుడవు (2)
చిన్న బిడ్డలము మమ్మును దీవించు (2) ||ఆకాశములో||
Romanised English lyrics
Aakaashamlo Choodumu Soorya, Chandra Thaaralan (2)
Naludikkula Choodumu Gaddi Puvvulanu (2)
Veetannitinee Prabhuve Chesenu (2)
Unnatha Parvathamulu Manchutho Kappabadenu (2)
Achchata Nundi Neeru Nadigaa Pravahinche (2)
Veetannintini Prabhuve Chesenu (2) ||Aakaashamulo||
Mokaallooni Praarthinthun Prabhuni Aaraadhinthun – Yesu Naa Prabhuvaa Rakshakudavu (2)
Chinna Biddalamu Mammunu Deevinchu (2) ||Aakaashamulo||