OsannaOpen app

ఆలకించు దేవా

తెలుగు#511

Aalakinchu Devaa

Original lyrics

ఆలకించు దేవా స్తోత్రాలాపన ఆత్మతో సత్యముతో ఆరాధించెదం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీవు చేసిన మేళ్లను తలచి మహిమ పరచెదము నిరంతరం కృతజ్ఞత స్తుతులర్పించెదమ్ కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో సంగీత నాదములతో గళమెత్తి గానం చేసేదము నశించు జనులను రక్షింపను సిలువలో రక్తము కార్చితివా నజరేయుడ నిజ రక్షకుడా రక్షణ ఆనందము స్వస్థత సంతోషము శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా ప్రతి విషయములో ప్రార్థించెదం ప్రతి రోజు ఇల ప్రార్థించెదం ప్రజలందరికై ప్రార్థించెదం ప్రార్థన ఆలించు దేవా పరిస్థితులు మార్చు దేవా ప్రార్థన చేసెదం విజ్ఞాపన చేసెదం
Romanised English lyrics
Aalakinchu Devaa Sthothraalaapana Aathmatho Sathyamutho Aaraadhinchedam Hallelooya Hallelooya Hallelooya Neevu Chesina Mellanu Thalachi Mahima Parachedamu Nirantharamu Kruthagnatha Sthuthularpinchedam Kara Thaala Dhwanulatho Swarametthi Sthothramulatho Sangeetha Naadamulatho Galametthi Gaanam Chesedamu Nashinchu Janulanu Rakshimpanu Siluvalo Rakthamu Kaarchithivaa Najareyuda Nija Rakshakudaa Rakshana Aanandamu Swasthatha Santhoshamu Shaanthi Samaadhanamu Maa Prajalaku Dayacheyumaa Prathi Vishayamulo Praarthinchedam Prathi Roju Ila Praarthinchedam Prajalandarikai Praarthinchedam Praarthana Aalinchu Devaa Paristhithulu Maarchu Devaa Praarthana Chesedam Vignaapana Chesedam
Open in app · save or share