ఆనందమే ప్రభు యేసుని
Aanandame Prabhu Yesuni
Original lyrics
ఆనందమే - ప్రభు యేసుని స్తుతించుట
ఆత్మానంద - గీతముల్ పాడెద ||ఆనందమే||
సిలువలో నాకై - రక్తము కారెను
సింహాసనమునకై - నన్ను పిలిచెను
సింహపు కోరలనుండి - నను విడిపించెను ||ఆనందమే||
విశ్వాసమును - కాపాడుకొనుచు
విజయుడైన యేసుని - ముఖమును చూచుచు
విలువైన కిరీటము - పొందెద నిశ్చయము ||ఆనందమే||
నామానస వీణను మ్రోగించగా
నామనోనేత్రములందు - కనిపించె ప్రభు రూపమే
నా మదిలోన మెదిలేను - ప్రభు సప్తస్వరాలు ||ఆనందమే||
Romanised English lyrics
Aanandame - Prabhu Yesuni Sthuthinchuta
Aathmaananda - Geethamul Paadeda ||Aanandame||
Siluvalo Naakai - Rakthamu Kaarenu
Simhaasanamunakai - Nannu Pilichenu
Simhapu Koralanundi - Nanu Vidipinchenu ||Aanandame||
Vishvaasamunu - Kaapaadukonuchu
Vijayudaina Yesuni - Mukhamunu Choochuchu
Viluvaina Kireetamu - Pondeda Nishchayamu ||Aanandame||
Naamaanasa Veenanu Mroginchagaa
Naamanonethramulandu - Kanipinche Prabhu Roopame
Naa Madilona Medilenu - Prabhu Sapthasvaraalu ||Aanandame||