ఆనందమేగా అన్ని వేళలా
Aanandamegaa Anni Velalaa
Original lyrics
ఆనందమేగా అన్ని వేళలా - నీ ప్రేమలో
సంతోషమేగా సదా కాలము - నీ సన్నిధిలో (2)
కష్టాల కడలిలో పయనమైనా
ఏ రీతి బాధలు నన్ను కృంగదీసినా (2)
ఆనందమే.. ఆనందమే.. (2)
1. కురిసే కన్నీటికే తెలుపనా
ఎగిసిపడే తుఫానునే అణిచావని
నా గుండెలో భారముకు చెప్పనా
ఈ లోక భారమునే మోసావని (2)
ఏముంది నీ నామములో కానిది
ఏదయినా ఏమయినా నీవేగా నా పెన్నిధి (2) ||ఆనందమేగా||
2. అలముకున్న చీకటికి తెలియకున్నది
నీ వెలుగుగా నన్నే నువ్వు పిలిచావని
వేధించే శోధనలు ఎరుగకున్నవి
ఆ కొలిమిలో నా శుద్ధత పెంచుతావని (2)
ప్రతి ఇరుకులో విశ్వాసము పెరుగుతుండగా
సాగెద నీ మార్గములో నిరతము నిన్ను చేరగా (2) ||ఆనందమేగా||
Romanised English lyrics
Aanandamegaa Anni Velalaa - Nee Premalo
Santhoshamegaa Sadaa Kaalamu - Nee Sannidhilo (2)
Kashtaala Kadalilo Payanamainaa
Ye Reethi Baadhalu Nannu Krungadeesinaa (2)
Aanandame.. Aanandame.. (2)
1. Kurise Kanneetike Thelupanaa
Egisipade Thuphaanune Anichaavani
Naa Gundelo Bhaaramuku Cheppanaa
Ee Loka Bhaaramune Mosaavani (2)
Emundi Nee Naamamulo Kaanidi
Edayinaa Emayinaa Neevegaa Naa Pennidhi (2) ||Aanandamegaa||
2. Alamukunna Cheekatiki Theliyakunnadi
Nee Velugugaa Nanne Nuvvu Pilichaavani
Vedhinche Shodhanalu Erugakunnavi
Aa Kolimilo Naa Shuddhatha Penchuthaavani (2)
Prathi Irukulo Vishvaasamu Peruguthundagaa
Saageda Nee Maargamulo Nirathamu Ninnu Cheragaa (2) ||Aanandamegaa||