ఆనందం యేసుతో
Aanandam Yesutho
Original lyrics
ఆనందం యేసుతో ఆనందం
జయ గంభీర ధ్వనితో పాడెదను
జయ రాజాధి రాజుతో సాగెదను
నా ప్రాణమునకు సేదదీర్చి
తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను
ఏ అపాయమునకు నేను భయపడకుందును ||ఆనందం||
నా ప్రభుని కృప చూచిన
నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా ||ఆనందం||
సిలువను యేసు సహించెను
తన యెదుట ఉంచబడిన జ్యేష్టుల సంఘముకై
అవమానము నొందె- నాకై మరణము గెలిచె ||ఆనందం||
Romanised English lyrics
Aanandam Yesutho Aanandam
Jaya Gambheera Dhvanitho Paadedanu
Jaya Raajaadhi Raajutho Saagedanu
Naa Praanamunaku Sedadeerchi
Thana Naamamu Batti Neethi Maargamuna Nannu Nadipinchenu
E Apaayamunaku Nenu Bhayapadakundunu ||Aanandam||
Naa Prabhuni Krupa Choochina
Naatinundi Nannu Nene Marachipothine
Naagati Meeda Cheyyi Petti Venuka Choochedanaa ||Aanandam||
Siluvanu Yesu Sahinchenu
Thana Yeduta Unchabadina Jyeshtula Sangghamukai
Avamaanamu Nonde- Naakai Maranamu Geliche ||Aanandam||