OsannaOpen app

ఆరాధన యోగ్యునికి

తెలుగు#535

Aaraadhana Yogyuniki

Original lyrics

ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన యోగ్యునికి ఆరాధనను చెల్లించెదము సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సర్వ సంపదలు కురిపించు వానికి సత్య మార్గములో నడిపించు వానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| చీకు చింతలు చుట్టూ ముట్టిన బ్రతుకు గుండె బరువై పోయిన ఆదరించి ఓదార్చే వానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| ఆత్మ ఫలములు ఫలించుటకు ఆత్మ వరములు కురిపించువానికి ఆత్మ అభిషేకం దయచేయువానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే అని పలికిన యేసు తండ్రీ కుమారా పరిశుద్ధాత్మకు ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||
Romanised English lyrics
Aaraadhana… Aaraadhana… Aaraadhana… Aaraadhana… Aaraadhana Yogyuniki Aaraadhananu Chellinchedamu Sarvamu Erigina Sarveshvaruniki Sarva Sampadalu Kuripinchu Vaaniki Sathya Maargamulo Nadipinchu Vaaniki Aaraadhana Chellinchedamu ||Aaraadhana|| Cheeku Chinthalu Chuttu Muttina Brathuku Gunde Baruvai Poyina Aadarinchi Odaarche Vaaniki Aaraadhana Chellinchedamu ||Aaraadhana|| Aathma Phalamulu Phalinchutaku Aathma Varamulu Kuripinchuvaaniki Aathma Abhishekam Dayacheyuvaaniki Aaraadhana Chellinchedamu ||Aaraadhana|| Maargamu Nene Sathyamu Nene Jeevamu Nene Ani Palikina Yesu Thandree Kumaara Parishuddhaathmaku Aaraadhana Chellinchedamu ||Aaraadhana||
Open in app · save or share