OsannaOpen app

ఆరాధించెద

తెలుగు#544

Aaraadhincheda

Original lyrics

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను (2) మార్గము నీవే సత్యము నీవే (2) జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద|| 1. విస్తారంబగు వ్యాపకములలో విడచితి నీ సహవాసమును (2) సరిదిద్దితివి నా జీవితము (2) నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద|| 2. నీ రక్తముతో నను కడిగితివి పరిశుద్ధునిగా జేసితివి (2) నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2) నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద|| 3. పెద్దలు పరిశుద్ధులు ఘన దూతలు నీ సన్నిధిలో నిలచిననూ (2) లెక్కింపగజాలని జనమందున (2) నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) ||ఆరాధించెద||
Romanised English lyrics
Aaraadhincheda Ninu Madi Pogadeda Nirathamu Ninu Sthuthiyinchedanu (2) Maargamu Neeve Sathyamu Neeve (2) Jeevamu Neeve Naa Prabhuvaa (2) ||Aaraadhincheda|| 1. Visthaarambagu Vyaapakamulalo Vidachithi Nee Sahavaasamunu (2) Sarididdithivi Naa Jeevithamu (2) Ninu Sevimpaga Nerpina Prabhuvaa (2) ||Aaraadhincheda|| 2. Nee Rakthamutho Nanu Kadigithivi Parishuddhunigaa Jesithivi (2) Nee Rakshanakai Sthothramu Cheyuchu (2) Nithyamu Ninnu Koniyaadedanu (2) ||Aaraadhincheda|| 3. Peddalu Parishuddhulu Ghana Doothalu Nee Sannidhilo Nilachinanu (2) Lekkimpagajaalani Janamanduna (2) Nanu Gurthinthuvu Naa Priya Prabhuvaa (2) ||Aaraadhincheda||
Open in app · save or share