OsannaOpen app

ఆరాధించెదము ఆత్మతో

తెలుగు#547

Aaraadhinchedamu Aathmatho

Original lyrics

ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనంద గానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును – (2) ||ఆరాధించెదము|| అక్షయ నాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2) ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2) అమరుడై యున్నవాడు మన దేవుడు (2) ||ఆరాధించెదము|| సత్య స్వరూపి మహోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే (2) ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2) పరమందు ఆసీనుడు పూజార్హుడు (2) ||ఆరాధించెదము|| సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2) భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2) యుగములకు కర్తయే శ్రీమంతుడు (2) ||ఆరాధించెదము||
Romanised English lyrics
Aaraadhinchedamu Aathmatho Nirathamu Yehovaa Devuni Manamanthaa Aananda Gaanamu Manasaaraa Paaduchu Anudinam Keerthinthumu Raaraajunu – (2) ||Aaraadhinchedamu|| Akshaya Naathudu Advitheeyudu Parishuddha Devudu Nithya Nivaasiyu (2) Aadyantha Rahithudu Adrushya Roopudu (2) Amarudai Yunnavaadu Mana Devudu (2) ||Aaradhinchedamu|| Sathya Swaroopi Mahonnathudu Mahimaanvithudu Manakunu Thandriye (2) Prabhuvaina Kreesthuku Thandriyaina Devudu (2) Paramandu Aaseenudu Poojaarhudu (2) ||Aaraadhinchedamu|| Samasthamunaku Jeevaadhaarudai Shreshtha Eevulanidu Jyothirmayudai (2) Bhuviyandu Krupa Joopu Karunaa Sampannudu (2) Yugamulaku Karthaye Sreemanthudu (2) ||Aaraadhinchedamu||
Open in app · save or share