ఆరాధింతును హల్లెలూయా
Aaraadhinthunu Hallelooyaa
Original lyrics
ఆరాధింతును హల్లెలూయా (2)
యేసయ్యను ఎల్లప్పుడు (2)
అందరిలోన ఆరాధించి సేవింతును (2)
ఆరాధింతును హల్లెలూయా (2)
1. ఎన్నడెన్నడు లేని ఆనందం
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం (2)
యేసులోనే నే పొందియున్నాను (2)
అందుకే నే ఆరాధింతును హల్లెలూయా
అందుకే నే ఆరాధింతును ||ఆరాధింతును||
2. జలములలో నే నడిచినప్పుడు
బలమైయున్నా నాదు దేవుడు (2)
బలమైన నా యేసు దేవుడు (2)
బలమైన నా యేసు దేవుడు
అందరిలోన ఆరాధింతును హల్లెలూయా
అందరిలోన ఆరాధింతును ||ఆరాధింతును||
3. ఒంటరినై నే నుండినపుడు
కంటి పాపలా నన్ను కాచెను (2)
నా కన్నీరంతయు తుడిచియున్నాడు (2)
అందుకే నే ఆరాధింతును హల్లెలూయా
అందుకే నే ఆరాధింతును ||ఆరాధింతును||
Romanised English lyrics
Aaraadhinthunu Hallelooyaa (2)
Yesayyanu Ellappudu (2)
Andarilona Aaraadhinchi Sevinthunu (2)
Aaraadhinthunu Hallelooyaa (2)
1. Ennadennadu Leni Aanandam
Eppudu Ekkada Dorakani Aanandam (2)
Yesulone Ne Pondiyunnaanu (2)
Anduke Ne Aaraadhinthunu Hallelooyaa
Anduke Ne Aaraadhinthunu ||Aaraadhinthunu||
2. Jalamulalo Ne Nadichinappudu
Balamaiyunna Naadu Devudu (2)
Balamaina Naa Yesu Devudu (2)
Balamaina Naa Yesu Devudu
Andarilona Aaraadhinthunu Hallelooyaa
Andarilona Aaraadhinthunu ||Aaraadhinthunu||
3. Ontarinai Ne Nundinapudu
Kanti Paapalaa Nannu Kaachenu (2)
Naa Kanneeranthayu Thudichiyunnaadu (2)
Anduke Ne Aaraadhinthunu Hallelooyaa
Anduke Ne Aaraadhinthunu ||Aaraadhinthunu||